నంద్యాల జిల్లా నందికొట్కూరు, జూపాడు బంగ్లా, పాములపాడు, కొత్తపల్లి మండలాల్లో శుక్రవారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ BRగవాయి పై దాడిని ఖండిస్తూ దాడికి పాల్పడిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని ఆయా తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీలో నిర్వహించారు, అనంతరం తాసిల్దార్ కాలేయం వద్ద డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రాలను అందజేశారు, నందికొట్కూరు తాలూకాలో జిల్లా అధికార ప్రతినిధి కోట ప్రభాకర్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు అనంతరం వారు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిస్తున్న దళితులు ఉన్నత స్థాయికి ఎదిగిన ఉన్నతమైన పదవుల్లో ఉన్న దళితులపై దాడులు ఆగకపోవడం విచారకర