వికారాబాద్: జిల్లాలో పలు ప్రాజెక్టుల మూలంగా భూమిని నష్టపోయే నిర్వాసితులకు సిపిఎం అండగా ఉంటుంది : సిపిఐ జిల్లా కార్యదర్శి మహిపాల్
వికారాబాద్ జిల్లాలో ఆయా ప్రాజెక్టు మూలంగా భూమి నష్టపోయే నిర్వాసితులకు సిపిఐ అండగా ఉంటుందని జాతీయ రోడ్డు ప్రాజెక్టుతో పాటు ప్రాంతీయ రింగ్ రోడ్డు నిర్మాణం సందర్భంగా భూములను కోల్పోయే పేద రైతులకు బాధితులకు అండగా ఉద్యమాలు పోరాటాలు చేపడతామని తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా పరిధిలో మంచన్పల్లి కంకల్ గ్రామాలలో సిపిఎం బృందం పర్యటించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.