కళ్యాణదుర్గం: కుందుర్పి శివారులోని పిల్ల గుండ్ల వద్ద ఉన్న జైనుల కాలం నాటి శిలా శాసనాలు, దేవతా విగ్రహాలు ధ్వంసం
Kalyandurg, Anantapur | Aug 31, 2025
కుందుర్పి మండల కేంద్రంలోని పిల్ల గుండ్ల వద్ద ఉన్న జైనుల కాలం నాటి శిలా శాసనాలు, దేవతా విగ్రహాలతో పాటు బురుజులను సైతం...