భూపాలపల్లి: పాముకాటుతో నాగారం గ్రామానికి చెందిన లక్ష్మీ అనే మహిళా మృతి, కేసు నమోదు: సీఐ నరేష్ గౌడ్
Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 17, 2025
భూపాలపల్లి మండలం నాగారం గ్రామానికి చెందిన కన్నబోయిన పెద్ద లక్ష్మీ అనే మహిళ నిన్నటి రోజున ఇంట్లో భోజనం చేస్తుండగా పాము...