శ్రీ కాశిబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చనిపోయిన వారి ఆత్మ శాంతి చేకూరాలని కోరుతూ వైఎస్ఆర్సిపి
Chittoor Urban, Chittoor | Nov 2, 2025
*శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఈరోజు చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎంసి విజయానంద రెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా విజయానంద రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రభుత్వ వైఫల్యం అని అన్నారు