అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగిన పొలాల పండగ వేడుకలు.. బసవన్నలకు పూజలు చేసిన మాజీ మంత్రి జోగు రామన్న దంపతులు
Adilabad Urban, Adilabad | Aug 22, 2025
వ్యవసాయ రంగంలో ఆరుగాలం శ్రమించే అన్నదాతకు ఏడాది పాటు అండగా నిలిచే బసవన్నలు (ఎడ్లు) కు ఒక్కరోజు విశ్రాంతి ఇచ్చి, వాటిని...