పెద్దపల్లి: ఇంట్లోకి చొరబడ్డ త్రాచుపాము
పెద్దపల్లి పట్టణంలో సోమవారం రోజున వాసవి నగర్ కాలనీలోని ఓ గృహంలోకి త్రాచుపాముచ్చరబడింది భయాందోళనకు గురైన గృహిణి స్నేక్ క్యాచర్కు సమాచారం అందించడంతో స్నేక్ క్యాచర్ సాజిద్ ఘటన స్థలానికి చేరుకొని త్రాచుపామును బంధించి ఊరు చివర వదిలేశారు వర్షాకాలం అధికం కావడం వలన భూమి లోపల ఉన్న పాములు బయటకు వచ్చి ఇళ్లలోకి చొరబడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అవసరమైతే తనకు సమాచారం అందిస్తే పాములను పట్టుకుని ఊరు బయట వదిలేస్తారని పేర్కొన్నారు