కొలిమిగుండ్ల సిఐ రమేష్ బాబు పై వంకదారి చిన్న చిన్నప్ప చేస్తున్న అసత్య ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర మాదిగ బుధవారం తెలిపారు ఈ మేరకైన మీడియా సమావేశం నిర్వహించారు. సిఐ రమేష్ బాబు ప్రజలకు అండగా నిలుస్తూ నిజాయితీగా విధులు నిర్వహిస్తున్న అధికారి అని పేర్కొన్నారు చిన్న చిన్న ఉద్దేశపూర్వకంగానే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు ఎంఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంబగిరి ఉపాధ్యక్షులు చంటి పాల్గొన్నారు