చౌటుప్పల్: ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి
Choutuppal, Yadadri | Sep 1, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల తహసిల్దార్ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా కార్యక్రమాన్ని...