అధిక ధరలకు ఇ-స్టాంపులు విక్రయిస్తున్న శేఖర్ నాయుడు పై చర్యలు తీసుకోవాలి
- నాయుడుపేట బిజెపి నేత చిగురాకుల సురేంద్రబాబు
ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఇ-స్టాంపులను అధిక రేట్లకు విక్రయిస్తున్న శేఖర్ నాయుడుపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ నాయుడుపేట పట్టణ మాజీ ప్రధాన కార్యదర్శి చిగురాకుల సురేంద్రబాబు అన్నారు. సోమవారం నాయుడుపేట సబ్ రిజిస్టార్ కు సురేంద్రబాబు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చిగురాకుల సురేంద్రబాబు మాట్లాడుతూ నాయుడుపేట పట్టణంలోని చంద్రప్రియా లాడ్జి అపార్ట్మెంట్ లో జెరాక్స్ షాప్ నిర్వహిస్తున్న శేఖర్ నాయుడు ఇ- స్టాంపులను150 శాతం అధిక రేట్లకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఓజిలి మండలంలో స్టాంపు వెండర్ లైసెన్స్ పొందిన శేఖర్ నాయుడు ఓజిలి మండలంలో ఈ స్టాంపు విక్రయాలు జరపాల్సి ఉ