కృష్ణాజిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలి ఆంధ్ర తెలంగాణ రాధా రంగా మిత్రమండలి అధ్యక్షులు బుజ్జి వెల్లడి
కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టాలి మచిలీపట్నం కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లాకు స్వర్గీయ వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని ఆంధ్రా తెలంగాణా రాధా రంగా మిత్రమండలి వ్యవస్థాపక అధ్యక్షులు కాళ్లపాలెం బుజ్జి ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం సాయంత్రం స్థానిక బాలాజీ లాడ్జ్ సమీపంలోని జరిగిన పాత్రికేయుల సమావేశం లో బుజ్జి మట్లాడుతూ ఎన్నికల ముందు ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రం లో ఒక జిల్లాకు రంగా పేరు పెడతామని హామీ ఇవ్వడం జరిగిందని బుజ్జి చెప్పారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఇదే విధంగా హామీ ఇచ్చి మోసం చేసిందని అన్నారు. ఈ ఎన్నికల్లో కూటమికి సపోర్టు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని