మహదేవ్పూర్: తాడిచెర్లలో వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ముందు యూరియా ఇవ్వడం లేదని రైతుల ఆందోళన
Mahadevpur, Jaya Shankar Bhalupally | Aug 25, 2025
క్షేత్ర స్థాయిలో యురియా అందడం లేదని వ్యవసాయ సహకార సంఘం ముందు ఆందోళన వ్యక్తం చేసిన రైతులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా...