తాడిపత్రి: తాడిపత్రి శివారులోని పెన్నా నది సమీపంలోని పేకాట స్థావరంపై పోలీసుల దాడులు, ఏడు మంది అరెస్టు, భారీగా నగదు స్వాధీనం
India | Aug 16, 2025
తాడిపత్రి మండలం పెన్నా నది సమీపంలో ఓ సపోటా తోటలో తాడిపత్రి రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు శనివారం...