ఇబ్రహీంపట్నం: మైలార్‌దేవ్‌పల్లిలోని పరుపుల గోదాంలో భారీ అగ్ని ప్రమాదం, పరుగులు తీసిన స్థానికులు
Ibrahimpatnam, Rangareddy | Sep 7, 2025
మైలార్దేవ్ పల్లిలోని పరుపుల గోదాంలో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించిన ఘటన చోటుచేసుకుంది. టాటా నగర్ లోని...