పాణ్యం: మాధవినగర్లో లక్కీ డ్రాలో కార్ విజేతకు ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి చేతులు మీదుగా, అందజేత
కల్లూరు మండలం మాధవి నగర్లోని అమ్మ హాస్పిటల్ మెయిన్ రోడ్లో ఉన్న వస్త్రాలయ షాపింగ్ మాల్లో దసరా, దీపావళి సందర్బంగా లక్కీ బంపర్ డ్రా (కార్) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి గారు పాల్గొని లక్కీ డ్రా తీశారు. గుత్తి పెట్రోల్ బంక్ ప్రాంతానికి చెందిన రఘు ప్రియ గారికి కార్ బహుమతి లభించగా, ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు తెలియజేశారు.