Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka
Aap
Kota

శేర్లింగంపల్లి: హైదరాబాద్లో రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి 156వ జయంతి వేడుకలు

హైదరాబాద్లో శుక్రవారం రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి 156వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎంసీఏ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ, నిజాం పాలనలో కొత్వాల్గా 14 ఏళ్లు సుదీర్ఘ సేవలు అందించిన రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి మహిళల విద్యకు పెద్దపీట వేస్తూ విద్యాసంస్థలను స్థాపించారని కొనియాడారు

MORE NEWS