రాయదుర్గం: కదరంపల్లి గ్రామంలో బాల్య వివాహాలపై అవగాహనా సదస్సు నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు
Rayadurg, Anantapur | Jun 6, 2025
ఆడుతూ పాడుతూ చదువుకునే వయసులో 18 ఏళ్లలోపు బాలికలకు వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, వాటిని బహిష్కరించాలని ఉప ఆరోగ్య...