కోడూరు: గంజాయి స్వాధీనం ముగ్గురు అరెస్ట్ ఇద్దరు పరారీ
కోడూరు మండలంలోని బొజ్జవారి పల్లి క్రాస్ రోడ్డు వద్ద కిలో 700 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్మెంట్ ఇన్స్పెక్టర్ నీలకంఠేశ్వర్ రెడ్డి కోడూరు ఎక్సైజ్ సిఐ తెలిపారు. అందిన సమాచారం మెరుపు దాడులు నిర్వహించి గంజాయి ఒక ఆటో ఒక బైక్ స్వాదినం చేసుకున్నట్లు తెలిపారు. ప్రథమ ముద్దాయిలు పరారీలో ఉన్నారని వారికోసం గాలిస్తున్నట్టు తెలిపారు.