బాన్సువాడ: బాన్సువాడ లో ఘనంగా మోడీ జన్మదినం రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన బిజెపి నాయకులు
దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలో బిజెపి నాయకులు ప్రధాని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బుధవారం 11:30 గంటలకు అంబేద్కర్ చౌరస్తాలో తపాకాయలు పేల్చి రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ స్థానిక బిజెపి నాయకులు ప్రతినిధులు పాల్గొన్నారు.