సిర్పూర్ టి: కాగజ్ నగర్ పట్టణంలో ఘనంగా విశ్వకర్మ జయంతి, అందర్నీ ఆకట్టుకున్న మహిళల కోలాటం ఆట
కాగజ్ నగర్ పట్టణంలో విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని ప్రధాన వీధుల గుండా మహిళలు కోలాటం ఆడిన ఆటలు అందరినీ ఆకట్టుకున్నాయి. విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని బ్రహ్మంగారి దేవాలయం నుండి విశ్వకర్మ ప్రతిమలతో మహిళలు పెద్దవాగు వద్దకు చేరుకొని నిమజ్జనం చేశారు,