అసిఫాబాద్: వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటాం: శాంతినగర్‌లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు
Asifabad, Komaram Bheem Asifabad | Aug 20, 2025
వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం ఆయన ఆసిఫాబాద్...