ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి.. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన వైసిపి సీనియర్ నేత మస్తాన్
India | Aug 27, 2025
కావ్య కృష్ణారెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి.. లేకపోతే 2029లో నీకు తగిన గుణపాఠం నేర్పుతాం..ముస్లింలకు నువ్వు ఏం చేసావో...