ప్రభుత్వ కార్యాలయాల్లో దళిత ఉద్యోగులపై వేధింపులు ఆపాలి కాకినాడలో ధర్నా
కాకినాడ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే దళిత ఉద్యోగులపై వేధింపులు పాల్పడుతున్నారని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కోఆర్డినేటర్ చంగల్ రావు ఆంధ్ర మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు సిద్ధాంతల కొండబాబు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి జిల్లా అధికారులకు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు.