శ్రీకాకుళం: భావనపాడు సముద్ర తీరంలో రాకాసి అలలకు గల్లంతైన ముగ్గురు విద్యార్థుల్లో ఇద్దరి మృతదేహాలు లభ్యం
Srikakulam, Srikakulam | Aug 6, 2025
రాకాసి అలలు ముగ్గురు విద్యార్థులను కానరాని లోకాలకు తీసుకువెళ్లి కన్నవారికి కడుపు కోత మిగిల్చింది. విజయనగరం గజపతినగరంలో ఓ...