అదిలాబాద్ అర్బన్: వరదలతో నష్టపోయిన రైతులను అన్నివిధాల ఆదుకుంటాం :ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కంది శ్రీనివాస్ రెడ్డి
Adilabad Urban, Adilabad | Aug 31, 2025
పంట, ఇండ్లు నష్టపోయిన బాదితులు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్...