అనంతగిరి మండలం కివర్ల పంచాయితీ నక్కల మామిడికి రహదారి సౌకర్యం కల్పించాలని ప్రజల వేడుకోలు #localissue
Araku Valley, Alluri Sitharama Raju | Aug 13, 2025
అనంతగిరి మండలం కివర్ల పంచాయతీలోని నక్కులమామిడికి రహదారి నిర్మాణం పూర్తిచేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. రెండేళ్ల...