గుంతకల్లు: గుత్తిలో తమ డిమాండ్ల సాధన కోసం సచివాలయ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన
Guntakal, Anantapur | Sep 6, 2025
తమ డిమాండ్ల సాధన కొరకు సచివాలయ ఉద్యోగులు గుత్తి మున్సిపల్ ఆఫీస్ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి శనివారం నిరసన వ్యక్తం...