మెదక్: మెదక్ లో మంగళవారం సాయంత్రం మూడు రోడ్డు ప్రమాదాలు ఆర్టిసి డ్రైవర్ కు పరిస్థితి విషమం హైదరాబాద్ తరలింపు
Medak, Medak | Sep 9, 2025
మెదక్ పట్నం రామదాసు చౌరస్తా వద్ద మంగళవారం సాయంత్రం ఐదున్నర గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో బాధితులు ఆర్టీసీ డ్రైవర్ను...