కాణిపాకం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకున్న యం.ఎల్.సి ఆదివారం ఉదయం పి.ఆర్.టి.యు.టీచర్స్ యం.ఎల్.సి గౌరవ శ్రీ గాదె శ్రీనివాసులు నాయుడు గారు చిత్తూరు జిల్లాకి విచ్చేసి కాణిపాకవవినాయక స్వామి వారిని,అర్దగిరి శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. వీరు అయ్యప్ప స్వామి మాల ధరించి,ఉన్నారు.శబరిమలై అయ్యప్పస్వామి వారిని దర్శించుకొని వచ్చారు.వీరికి ఆలయ వేదపండితులు ఆశ్వీర్వదించారు. వీరితో పి.ఆర్.టి.యు జిల్లా ప్రధానకార్యదర్శి ఎ.విజయభాస్కరరెడ్డి రెడ్డి,రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కె.కనకాచారి జిల్లా నాయకులు రాజేష్,దేవేంద్ర,వెంట వెళ్ళిప్రత్యేక దర్శనం,పూజ కార్యక్రమం, చేయించిచారు