పెనగలూరు : విద్యుత్ ఘాతానికి బలి అయినా ఎద్దు : లబోదిబో అంటున్న ఎత్తు యజమానరాలు
పెనగలూరు మండలం కొండూరు పంచాయతీ వెలగచర్లలో విద్యుత్ ట్రాన్స్ఫార్మ్ కు తగిలి ఒక ఎద్దు మృతి చెందింది యజమాని యానాదమ్మ తెలిపిన వివరాలు ప్రకారం మేత కోసం పొలాలకు వదిలిన ఎద్దు తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫారం దిమ్మకు తగిలి శాక్తం అందించింది ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.