వికారాబాద్: సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 103 ఫిర్యాదులు
సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 103 ఫిర్యాదులు వచ్చాయని జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ తెలిపారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు చీరాల జరుపతో సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు ప్రియాదారులు జిల్లాలోని వివిధ ప్రాంతాలను వచ్చి తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్లకు సూచించారు.