వర్ని: ఓ ఆర్ ఎస్ ప్యాకెట్.లో చేత్తవచ్చిందని వర్ని మెడిప్లస్ మెడికల్ ముందు వినియోగదారుల ఆందోళన
ఓ ఆర్ ఎస్ ప్యాకెట్ లో చెత్త రావడం పట్ల వినియోగదారులు మంగళవారం రాత్రి 9.30 గంటలకు మెడికల్ ముందు ఆందోళన నిర్వహించారు. వర్ని మండల కేంద్రంలోని మేడి ప్లస్ మెడికల్ లో అక్బర్ నగర్ గ్రామానికి చెందిన షేక్ మహబూబ్ అనే వినియోగదారుడు రెడ్డిస్ కంపెనీకి చెందిన ఓఆర్ఎస్ ప్యాకెట్ల ను సోమవారం కొనుగోలు చేశాడు. మంగళవారం సాయంత్రం వాటిని సేవించగా చెత్త రావడంతో ప్యాకెట్లను మెడికల్ వద్దకు తీసుకువచ్చి నిర్వాహకులను ప్రశ్నించారు. అనారోగ్యంతో ఉన్నవారికి చెత్త తో కూడిన ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు త్రాగించడం వల్ల మరింత అనారోగ్యానికి గురి అయ్యారని బాధితులు నిర్వాహకులతో వాగ్వివాదానికి దిగారు. మేడి ప్లస్ యాజమాన్య