మద్దిలేటి రంగస్వామి దేవాలయంలో మౌలిక వస్తువులపై కలెక్టర్ పరిశీలన
Dhone, Nandyal | Sep 23, 2025 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలోని ప్రసిద్ధ మద్దిలేటి రంగస్వామి దేవాలయాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి మంగళవారం సందర్శించారు భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వచ్చిన అభిప్రాయాలను పరిధిలో కలెక్టర్ దేవస్థానం ఈవో రామాంజనేయులు నుండి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఈవోకు సూచించారు. నిర్మాణంలో ఉన్న అభివృద్ధి పనులను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు