ఫైనల్ మ్యాచ్ కోసం ఏర్పాట్లు పరిశీలించిన గూడూరు ఎమ్మెల్యే
మహిళా: క్రికెట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ప్రజలు వీక్షించేందుకు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్లో ఏర్పాటు చేసిన LED స్క్రీన్లను ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ పరిశీలించారు. భారత్- సౌతాఫ్రికా మధ్య జరగనున్న ఈ మ్యాచ్లో ఇండియా విక్టరీ సాధించాలని స్థానికులు ఆకాంక్షించారు. కాగా ఇప్పటికే మ్యాచ్ ప్రారంభం అయింది.