బెల్లంపల్లి: చిన్న తిమ్మాపూర్ గ్రామంలో ఉప్పొంగిన ఎర్ర వాగు, వరదలో కొట్టుకుపోయిన ట్రాక్టర్, ప్రమాదం నుండి బయటపడ్డ రైతులు
Bellampalle, Mancherial | Jul 23, 2025
భీమిని మండలం చిన్న తిమ్మాపూర్ గ్రామంలో రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి ఎర్రవాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది ఉదయం...