సంగారెడ్డి: సంగారెడ్డిలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ నిరాహార దీక్ష
శనివారం కొత్త బస్టాండ్ ముందు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష నిర్వహించారు. టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి ఈ దీక్షను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.