పులిగడ్డ - పెనుమూడి వారది వద్ద ఒక యువకుడిపై హత్యాయత్నం
Machilipatnam South, Krishna | Sep 25, 2025
అవనిగడ్డ మండలం పులిగడ్డ - పెనుమూడి వారది వద్ద ఒక యువకుడిపై హత్యాయత్నం జరిగింది. అవనిగడ్డ సర్కిల్ ఇన్స్పెక్టర్ యువకుమార్, సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ లు వెంటనే స్పందించి, బాధితుడిని రెస్క్యూ చేసి అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు దర్యాప్తు చేసి సమాచారాన్ని సేకరిస్తున్నారు.