బొబ్బిలి: బొబ్బిలి మండలంలోని పారాది గ్రామ సచివాలయానికి చెందిన 19 వాలంటీర్లు రాజీనామా
బొబ్బిలి మండలంలోని పారాది గ్రామ సచివాలయానికి చెందిన 19 వాలంటీర్లు రాజీనామా చేసినట్లు గ్రామ వాలంటీర్ల సంఘ అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ రాజీనామా పత్రాలను ఎంపీడీవోకు అందజేసినట్లు పేర్కొన్నారు.