పెద్దపల్లి: బిజెపి సేవ పక్క అవ్యాంకారిశాల కార్యక్రమం
ఆదివారం రోజున సుల్తానాబాద్ మున్సిపల్ లో బిజెపి సేవా పక్వాడ అభియాన్ కారేశాల కార్యక్రమాన్ని నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు సుల్తానాబాద్ మున్సిపల్ లో బిజెపి అధ్యక్షులు కూకట్ల నాగరాజు అధ్యక్షతన బిజెపి సేవకు వార్డు పెద్దపల్లి జిల్లాకు కన్వీనర్ మిట్టపల్లి ప్రవీణ్ సదయ్య గౌడ ఆధ్వర్యంలో మున్సిపల్ లోని వైశ్య భవన్లో పక్వాడ అభియాన్ కారేశాల కార్యక్రమం నిర్వహించారు భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన పురస్కరించుకొని సెప్టెంబర్ 17 అక్టోబర్ 2 సేవా పక్వాడ అభియాన్ అనే నినాదంతో సేవే లక్ష్యంగా ముందుకెళ్తున్నమని పేర్కొన్నారు