హుజూరాబాద్: పట్టణంలో మూడు గంటల పాటు భారీగా కురిసిన వర్షం లోతట్టు ప్రాంతాలు జలమయం ఇళ్లలోకి చేరిన వరద నీరు
Huzurabad, Karimnagar | Sep 11, 2025
హుజరాబాద్: పట్టణంలో గురువారం రాత్రి సుమారు మూడు గంటల పాటు భారీ వర్షం కురిసింది ఎంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి మామిళ్ళ వాడ తో...