ఆళ్లగడ్డలో ఇసుక మాఫియా నుంచి కాపాడండి అంటూవైరల్అవుతున్న వీడియోకు కౌంటర్ ఇచ్చిన:టిడిపిమండల కన్వీనర్ శీలంహరికుమార్ రెడ్డి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఇసుక మాఫియా జరుగుతుందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను ఆళ్లగడ్డ మండల టిడిపి కన్వీనర్ శీలం హరికుమార్ రెడ్డి ఖండించారు, ఆదివారం మీడియాతో మాట్లాడుతూ జమ్మలమడుగు నుంచి ఆర్లగడ్డకు వచ్చి తొమ్మిది వేల నుంచి పదివేలకు ఇసుక అమ్ముతూ ఆళ్లగడ్డ ప్రజలపై భారం మోపితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు, ఆళ్లగడ్డ ఇసుక డంపు ద్వారా తక్కువ ధరకే ఇసుక ఇవ్వడం జరుగుతుందన్నారు, ఆళ్లగడ్డ తాలూకాలో ట్రాక్టర్ ఇసుక జిఎస్టి ట్రాన్స్పోర్ట్ తో కలిపి టన్ను 900 కుఇవ్వడం జరుగుతుందని అంతకంటే ఎక్కువ కు అమ్మితే ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పెట్టిన టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయగల