జనగాం: స్టేషన్ ఘనపూర్ ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద యూరియా కొరకు క్యూ లైన్లో ఉన్న రైతులతో మాట్లాడిన మాజీ MLA తాటకొండ రాజయ్య
రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతుంటే ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిరికి జ్వరం వచ్చి ఇంట్లో పడుకున్నాడని,ఎంపీ కడియం కావ్య ఢిల్లీలో చెక్కలు కొడుతుందని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజకీయ విమర్శించారు.మంగళవారం స్టేషన్ ఘనపూర్ ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద రైతులు యూరియా కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తన సతీమణితో కలిసి యూరియా కొరకు క్యూ లైన్ లో నిలబడ్డారు.