ఐదు సంవత్సరాలుగా త్రాగునీటి కోసం ఇబ్బంది పడుతున్న ప్రజలకు చంద్రగిరి ఎమ్మెల్యే సమస్యను పరిష్కరించారు #localissue
Chandragiri, Tirupati | Aug 27, 2025
తిరుపతి రూరల్ మండలం సి మల్లవరం గ్రామపంచాయతీ పరిధిలోని కాలూరు గ్రామ ప్రజలు ఐదేళ్లుగా త్రాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు...