చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని హౌస్ అరెస్ట్
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజని ని శుక్రవారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.మాజీ మంత్రి విడదల రజని ని ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను ప్రైవేటు పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ వైసిపి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించనున్న చలో పిడుగురాళ్ల కార్యక్రమానికి వెళ్ళనీయకుండా ఆమె నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు.