గాజువాక: ఈ నెల 31న మహా ధర్నాను విజయవంతం చేయాలని నిర్వాసిత ప్రాంతాల్లో ర్యాలీలు చేపట్టిన అఖిలపక్ష కార్మిక సంఘాలు
Gajuwaka, Visakhapatnam | Aug 24, 2025
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో భాగంగా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ విడుదల చేసిన స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వెంటనే...