పుట్టపర్తి వెళ్తూ ధర్మవరం ఆర్టీసీ బస్టాండ్ లోకి వెళ్లిన జిల్లా కలెక్టర్.. అనుకోకుండా కలెక్టర్ రావడంతో అధికారుల పరుగులు
Dharmavaram, Sri Sathyasai | Jul 29, 2025
సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ మంగళవారం ధర్మవరం ఆర్టీసీ బస్టాండ్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్డీవో మహేష్ తో...