ఒంగోలులో సంక్రాంతి శోభ, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తి గీతాలు ఆలాపన, భారీగా తరలివచ్చిన భక్తులు
Ongole Urban, Prakasam | Jan 15, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీగిరిలో వెలసిన వేంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం సంక్రాంతి సందర్భంగా పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీవారి ఊంజల సేవను నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం వీవీఎస్ వినోద్ కుమార్ గాత్రకచేరి నిర్వహించారు.
ఒంగోలులో సంక్రాంతి శోభ, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తి గీతాలు ఆలాపన, భారీగా తరలివచ్చిన భక్తులు - Ongole Urban News