దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై గతంలో కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను కొట్టు వేసిన జిల్లా కోర్టు
Eluru Urban, Eluru | Sep 12, 2025
2011లో చింతమనేని ప్రభాకర్ ఒక పబ్లిక్ మీటింగ్లో అప్పటి మంత్రి వట్టి వసంత కుమార్ పై దాడి చేశారని ఆయన గన్మెన్ దెందులూరు...