మేడ్చల్: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి అదృశ్యం
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మేడ్చల్ నియోజకవర్గం లో పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల చరణ్, పాఠశాలకు వెళ్ళనని చెప్పడంతో తండ్రి మందలించడంతో మనస్థాపానికి గురై ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతని ఆచూకీ లభించకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.