శింగనమల: పప్పూరు గ్రామంలోని పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొన్న మండల వ్యవసాయ అధికారి వీరస్వామి.
పప్పూరు గ్రామంలోని కంది పంటను పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి వీరస్వామి అనంతరం రైతులకు సలహాలు సూచనలు చేశారు మెలికలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించుకోవచ్చని మండల వ్యవసాయ అధికారి తెలిపారు. రైతులకు సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండి విశేష సేవలందించాలన్నారు మంగళవారం సాయంత్రం నాలుగు గంటల 10 నిమిషాల సమయంలో కంది పంటలను పరిశీలించారు.